Video Of Day

Breaking News

రేవంత్ రాజీనామా!

తెలుగుదేశం పార్టీ సాధారణ సభ్యత్వంతోపాటు కొడంగల్‌ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన రేవంత్‌ రెడ్డి.. చంద్రబాబును ఉద్దేశిస్తూ భారీ లేఖ రాశారు. అసలు రాజీనామా చేయడానికిగల కారణాలు స్పష్టంగా పేర్కొనకుండా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీపీ ఏం చెయ్యలేక పోతున్నదో, తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులు ఏమిటో వివరించకుండానే లేఖను ముగించారు. 
revanth resignation letter to chandrababu
revanth resignation letter to chandrababu
revanth resignation letter to chandrababu
revanth resignation letter to chandrababu
No comments