రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. గ్రేడ్ బీ ఆఫీసర్ల నియామకానికి రెండు ప్రకటనలను విడుదల చేసింది. ఒకటి జనరల్ విభాగంలోని పోస్టులకు కాగా, రెండోది డీఈపీఆర్, డీఎస్‌ఐఎం విభాగాల్లోని పోస్టులకు సంబంధించింది.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు 182 .
జనరల్ విభాగంలో-163. ఓపెన్ కేటగిరీకి 77 పోస్టులు, ఓబీసీలకు 52, ఎస్సీలకు 26, ఎస్టీలకు 8 పోస్టులు కేటాయించారు.
ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ విభాగం (డీఈపీఆర్)లో-11.
స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ విభాగం (డీఎస్‌ఐఎం)లో-8 పోస్టులు ఉన్నాయి.
వయోపరిమితి:
మూడు విభాగాల (జనరల్, డీఈపీఆర్, డీఎస్‌ఐఎం) పోస్టులకూ 2016 జూలై 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎంఫిల్, పీహెచ్‌డీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో వరుసగా 2, 4 ఏళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుం:
జనరల్ విభాగం పోస్టులకు: ఓసీ/ఓబీసీలు రూ.850,ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలు రూ.100.
డీఈపీఆర్, డీఎస్‌ఐఎం విభాగాల పోస్టులకు: ఓసీ/ఓబీసీలు రూ.600,ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీలు రూ.100.ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చేసుకునేందుకు ముఖ్య తేదీలు:
జనరల్ విభాగంలోని పోస్టులకు వెబ్‌సైట్ లింక్ జూలై 18 నుంచి ఆగస్టు 9 వరకు.
డీఈపీఆర్, డీఎస్‌ఐఎం విభాగాల్లోని పోస్టులకు వెబ్‌సైట్ లింక్ జూలై 19 నుంచి ఆగస్టు 9 వరకు అందుబాటులో ఉంటుంది.
ఎగ్జామ్ ముఖ్య తేదీలు:
జనరల్ విభాగంలోని పోస్టులకు: ఫేజ్-1 ఆన్‌లైన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 4న;
ఫేజ్-2 ఆన్‌లైన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 19న జరుగుతాయి.
డీఈపీఆర్, డీఎస్‌ఐఎం విభాగాల్లోని పోస్టులకు: పేపర్-1 ఎగ్జామ్ ఆగస్టు 27న;
పేపర్-2, పేపర్-3 ఎగ్జామ్స్ ఆగస్టు 28న జరుగుతాయి.
వెబ్‌సైట్: www.rbi.org.in

No comments:
Post a Comment