ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, June 24, 2015

ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు మంగళవారం శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు. రాజేంద్రప్రసాద్, ఆమన సతీష్, ద్వారపూడి ప్రసాద్, రెడ్డి సుబ్రమణ్యం, వెంకటేశ్వరరావులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి మంత్రులు దేవినేని ఉమా, డిప్యూటీ సీఎం చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు తదితరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ చక్రపాణి మిఠాయి తినిపించి, అభినందించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad