Video Of Day

Breaking News

తెలంగాణ బడ్జెట్ 2015కు వివిధ శాఖలకు కేటాయింపులు

తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ ను రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అభివృద్ధికి, సంక్షేమానికి నిధులు కేటాయించారు. 

- ఎస్సీ సంక్షేమానికి రూ.5547కోట్లు
- గిరిజన సంక్షేమానికి రూ.2878కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ.2172కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.1105కోట్లు
- ఆసరా పథకానికి రూ.4వేల కోట్లు
- మహిళా శిశు సంక్షేమానికి రూ.771కోట్లు
- ఆహార భద్రత పథకానికి రూ.2200కోట్లు
- ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు రూ.22,889కోట్లు
- వ్యావసాయం, అనుబంధ రంగాలకు రూ.8432కోట్లు
- పారిశ్రామిక అభివృద్ధికి రూ.973కోట్లు
- విద్యుత్‌ రంగానికి రూ.7400 కోట్లు
- మిషన్‌ కాకతీయకు రూ.2083కోట్లు
- నీటిపారుదల శాఖకు రూ. రూ.6417 కోట్లు
- ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు రూ. 4980కోట్లు
- పంచాయతీ రాజ్‌ రోడ్లకు రూ. 2421కోట్లు
- వాటర్‌గ్రిడ్‌కు రూ.4వేల కోట్లు
- ప్రజారోగ్యానికి రూ.4932కోట్లు
- విద్యారంగానికి రూ. 11216కోట్లు
- పర్యావరణనికి రూ.325కోట్లు
- పట్టణాభివృధ్ధికి రూ.వెయ్యికోట్లు
- జీహెచ్‌ఎంసీ, మెట్రో రైలు కోసం రూ.526కోట్లు
- హైదరాబాద్‌లో నీటి సరఫరా, పరిశుభ్రత బోర్డుకు రూ.416కోట్లు
- సాంస్కృతిక, పర్యాటక రంగానికి రూ. 100 కోట్లు

No comments