హుదుద్ అంటే అర్థం ఏంటి? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 11, 2014

హుదుద్ అంటే అర్థం ఏంటి?


విశాఖపట్నం దగ్గర తీరం దాటే పెను తుపానుని హుదుద్‌ అంటున్నారు. ఒమన్‌ దేశం ఈ పేరును నిర్ణయించింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో పుట్టే తుపాన్లకు పేరు నిర్ణయించే అవకాశం భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌, ఒమన్‌, శ్రీలంక, మయన్మార్‌, మాల్దీవులు, శ్రీలంక, పాకిస్తాన్‌, థాయ్‌లాండ్‌లకు ఉంది. ఈ దఫా ఆ అవకాశం ఒమన్‌కి దక్కింది. హుదుద్‌ ఒక పక్షి పేరు. ఆఫ్రికా, యూరప్‌, ఆసియాల్లోని కొన్ని దేశాల్లో ఇది కనిపిస్తుంది. ఇజ్రాయెల్‌ దేశ జాతీయ పక్షి ఇదే.

No comments:

Post a Comment

Post Bottom Ad