21న అత్యవసర సమావేశం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 19, 2014

21న అత్యవసర సమావేశం

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ నెల 21న అత్యవసరంగా సమావేశం కానుంది. విండీస్ ఆటగాళ్ళు టూర్ మధ్యలో స్వదేశం పయనం కావడం, స్పాన్సర్లు ఒత్తిళ్ళు, బ్రాడ్ కాస్టర్లకు వాటిల్లిన నష్టాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో వివరంగా చర్చించనున్నారు. విండీస్ తో భవిష్యత్ టూర్లపైనా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోనున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad