సూపర్ స్టార్ త్రిబుల్ రోల్ చేస్తున్నడా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 11, 2014

సూపర్ స్టార్ త్రిబుల్ రోల్ చేస్తున్నడా

Super-Star-tribul-roll-doing

సౌత్ లో ముక్యంగా తమిళనాడు లో సూపర్ స్టార్ గా అజిత్ కున్న ఇమేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఆయన నటించే సినిమాలు కూడా అదే రేంజిలో బిజినెస్ జరుగుతుంటాయి. ప్రస్తుతం  ఓ సినిమాలో ఏకంగా మూడు పాత్రలు పోషిస్తున్నాడు అజిత్ . గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆయన త్రిబుల్ రోల్ వేస్తున్నాడు. మూడూ కూడా వేటికవే భిన్నంగా వుంటాయట. ఆయా పాత్రల తీరుతెన్నుల్ని దర్శకుడు గౌతమ్ అలా డిజైన్ చేశాడు. ఈ త్రిబుల్ రోల్ విషయాన్ని ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచారు. ఈ వార్త తాజాగా బయటకు వచ్చింది. మరి ఈ మూడు పాత్రల్లో అజిత్ నటన ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే . 

No comments:

Post a Comment

Post Bottom Ad