అతడిని మర్చిపోలేనంటున్న .. సల్మాన్ మాజీ లవర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 21, 2014

అతడిని మర్చిపోలేనంటున్న .. సల్మాన్ మాజీ లవర్

ranbeer-katrinakaif
సినిమాల్లో నిలదొక్కుకునేవరకు సల్మాన్ ఖాన్ తో సరసాలాడిన కత్రినా కైఫ్.. ఇప్పుడు బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ ను మర్చిపోలేనంటోంది.  తన జీవితంలో అతను ఎప్పటికీ ప్రముఖమైన వ్యక్తి అని చెబుతోంది. మరి అంతగా ఏం బెల్లం వేశాడో కానీ అమ్మడు అతని పేరెత్తితే గింగరాలు తిరగుతుందట.  గత సంవత్సరం ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా బాగానే హల్ చల్ చేశాయి. ఇదే సమయంలో సల్మాన్ ఖాన్ పై, అతని కుటుంబంపై ప్రేమను కురిపించింది. సల్మాన్ కుటుంబ సభ్యులు తనతో చాలా బాగుంటారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఏ ఎండకు ఆ గొడుగుపట్టడం అంటే ఇదే కదా!

No comments:

Post a Comment

Post Bottom Ad