చెర్రీ బైకు ఎందుకు వేలం వేస్తున్నట్లో - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 19, 2014

చెర్రీ బైకు ఎందుకు వేలం వేస్తున్నట్లో

ramcharan-bike
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బైకును వేలం వేయనున్నాడు. చెర్రీ తాజా చిత్రం గోవిందుడు అందరి వాడేలే సినిమాలో రూ.౩౦ లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్సన్ బైకు వాడాడు. ఈ సినిమా కోసమే దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. అక్టోబర్ 1న సినిమా విడుదల తర్వాత ఈ బైక్ ను వేలం వేయాలని నిర్మాత బండ్ల గణేశ్ భావిస్తున్నాడంట! వేలం ద్వారా వచ్చే డబ్బును దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తారు. బాలయ్య కూడా 'లెజెండ్' సినిమాలో తాను వాడిన బైకును వేలం వేయడం ద్వారా వచ్చిన సొమ్మును బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆస్పత్రికి అందజేశారు 

No comments:

Post a Comment

Post Bottom Ad