సాక్షి ఈడీగా రామచంద్రమూర్తి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 07, 2014

సాక్షి ఈడీగా రామచంద్రమూర్తి

k ramachandra murthy
పాత్రికేయ రంగంలో విశేష అనుభవం ఉన్న డాక్టర్ కె.రామచంద్రమూర్తి ‘సాక్షి’ మీడియా గ్రూపులో ఎడిటోరియల్ డెరైక్టర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఈ రోజు సాక్షి మొదటి పేజీలో ప్రచురించింది. రాష్ట్ర ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో తనదైన ముద్రవేసిన మూర్తి గారు... ఇటీవల 'ద హన్స్ ఇండియా', హెచ్ ఎం టీవీ ల నుంచి బైటికి రావడం తెలిసిందే. వార్త, ఆంధ్ర జ్యోతి ఎదుగుదలలో మూర్తి గారి పాత్ర ఎక్కువే.

No comments:

Post a Comment

Post Bottom Ad