కరుణానిధి మనవడి చెంప పగలకొట్టిన నయనతార - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 19, 2014

కరుణానిధి మనవడి చెంప పగలకొట్టిన నయనతార

nayanatara-udayanithi
హాట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకునే నయతార.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడి చెంప పగలకొట్టిందంట. నిజంగా కాదులెండి సినిమా షూటింగ్ లో భాగంగా ఉదయనిధి స్టాలిన్ చెంపమీద కొట్టాలంట. దీంతో హీరో గారిని ఆస్పత్రికి తరలించారంట. నయనతార- ఉదయనిధి కలిసి ‘నన్బేన్డా’ అనే మూవీలో నటిస్తున్నారు. ఓ షాట్‌లో నయనతార నాయకుడి చెంప ఛెళ్లుమనిపించాలి. అయితే ఈ కంగారులో విలన్‌ను కొట్టబోయి పొరపాటున నా చెంప ఛెళ్లు మనిపించింది. ఆ దెబ్బ నా కంటికి బలంగా తగిలింది. కనురెప్పపై గోళ్లతో రక్కినట్లు గాయం అయ్యింది. దాంతో హడావిడిగా హాస్పటల్‌కి వెళ్లాల్సివచ్చిందని ఉదయనిధి తెలియజేశాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad