లేడీస్ హాస్టల్ బాత్ రూమ్ లో వీడియో కెమెరాలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, September 24, 2014

లేడీస్ హాస్టల్ బాత్ రూమ్ లో వీడియో కెమెరాలు!

చెన్నై: యూనివర్సిటీ విద్యార్ధినుల హాస్టల్ బాత్ రూమ్ లో వీడియో కెమెరాలు అమర్చారు. తమిళనాడులోని  కంచి విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. హాస్టల్ బాత్ రూమ్ లో అమర్చిన వీడియో కెమెరాలు చూసిన విద్యార్థినులు పోలీసులకు, యూనివర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టారు. యూనివర్సిటీ ఎలక్ట్రీషియన్ ఈ పని చేసి ఉండవచ్చునని యూనివర్శిటీ అధికారులు అనుమానిస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad