సీక్రెట్ బయటపెట్టిన కత్రినా కైఫ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 19, 2014

సీక్రెట్ బయటపెట్టిన కత్రినా కైఫ్

katrinakaif-dances
లేలేత పరువందాల సుందరి కత్రినా కైఫ్ ఇప్పుడు బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్లలో ఒకటి. మొదట్లో డ్యాన్సులు రావని, మొహంలో భావాలు పలికించలేదని అందరూ ఆమెను విమర్శించేవారు. అయితే ఇప్పుడు తన డ్యాన్సులతో యువతలో మత్తెక్కిస్తోంది. "షీలా..షీలా కీ జవానీ" అంటూ ఆమె తన నడుమందాలతో వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఇన్నాళ్లకు ఆమె తన సీక్రెట్ ను బయటపెట్టింది. నందమూరి అందగాడు బాలయ్య బాబే తనకు డ్యాన్సుల్లో మెళకువలు తెలిపాడని తాజాగా సెలవిచ్చిందీ ఈ అమ్మడు. ఆయన చేసిన సహాయంతోనే డ్యాన్సులు విరగదీస్తున్నానని చెప్పింది. బాలయ్యతో ఈమె అల్లరి పిడుగు అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

Post Bottom Ad