ఇల్లు అమ్ముతున్న ఇలియానా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 18, 2014

ఇల్లు అమ్ముతున్న ఇలియానా

house-sell-iliyana
తన నడుమందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన ఇలియానా హైదరాబాద్ లో ఉన్న ఇల్లును అమ్మకానికి పెట్టిందంట. కోటిన్నరకు పైగా చెబుతున్నట్లు వినికిడి. ఆస్ట్రేలియా బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. బాలీవుడ్ కు బాగానే అలవాటు పడి అక్కడి సినిమాలే చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఇక్కడి ఇళ్లు అమ్మకానికి పెట్టింది. తర్వాత బాంబేలో ఇళ్లు కొనుక్కుని బాయ్ ప్రెండ్ తో అక్కడే సెటిల్ అవ్వాలనేది ఈ సుందరాంగి ప్లాన్ అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి

No comments:

Post a Comment

Post Bottom Ad