పెదనాన్న ఒళ్లో పవర్ స్టార్ కూతురు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 18, 2014

పెదనాన్న ఒళ్లో పవర్ స్టార్ కూతురు

powerstar-aadhya

మాజీ మంత్రి చిరంజీవి, "తమ్ముడు" పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల మధ్య మాటలు లేవని, ఇద్దరు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని అనుకునేవారందరికీ ఈ కింద చూస్తున్న ఫొటోతో స్పష్టత వచ్చినట్లే! పవన్, రేణు దేశాయ్ గారాలపట్టి ఆద్య తన పెదనాన్న అదేనండీ మెగాస్టార్ చిరంజీవి ఒడిలో చేరి చక్కగా చిరునవ్వులు చిందిస్తోంది. చెర్రీ గోవిందుడు అందరి వాడేలే షూటింగ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆద్య అన్న రామ్ చరణ్ కూడా తన చెల్లిని ముద్దు చేశాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad