పరిచయం అక్కరలేని నటుడు చలపతి రావు. అయితే ఆయన 1980 దశాబ్దంలో సినిమాలలో నటిస్తున్నప్పుడు హీరోయిన్లు ఎవరు ఆయన బస చేస్తున్న హోటల్లో ఉండేవారు కాదంట. సినిమాల్లో చలపతిరావు రేపులు చూసి అందరు భయపడే వారంట. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. నాగార్జున సూపర్ హిట్ ఫిల్మ్ నిన్నేపెల్లాడాత వరకు ఆయన చాలా ఇబ్బంది పడ్డాడంట. ఇందులో నాగార్జున తండ్రిగా సాఫ్ట్ రోల్ పోషించాడు. దీంతో ఆయన బాధలు తీరాయంట.
Post Top Ad
Tuesday, September 16, 2014

Home
Unlabelled
అయన ఉన్న గదిలో ఏ హీరోయిన్ ఉండేది కాదంట
అయన ఉన్న గదిలో ఏ హీరోయిన్ ఉండేది కాదంట
Share This
About gopichand
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment