'ఒంటరి' హీరోయిన్ కు బాయ్ ఫ్రెండ్ హ్యాండిచ్చాడంట - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 26, 2014

'ఒంటరి' హీరోయిన్ కు బాయ్ ఫ్రెండ్ హ్యాండిచ్చాడంట

bhavana-boyfreind-hand
గోపీచంద్ తో ఒంటరి సినిమాలో, శ్రీకాంత్ తో మహాత్మా సినిమాలో నటించిన భావన గుర్తుందా? ఈ అమ్మడు మలయాళ నటుడు అనూప్ మీనన్ ప్రేమలో పడ్డట్టు ఇద్దరు పెళ్లికి సిద్ధం అవుతున్నట్టు గత ఏడాదిగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితిలో నటుడు అనూప్ మీనన్ అనూహ్యంగా భావనకు షాక్ ఇచ్చేలా ఒక ప్రకటన విడుదల చేశారు. తాను పెళ్లి చేసుకోనున్నట్లు, తనకు కాబోయే భార్య చిత్ర పరిశ్రమకు చెందినది కాదు అంటూ పేర్కొన్నారు. అయితే మరి భావన ఇప్పుడు ఏమి చేస్తుందో చూడాలి

No comments:

Post a Comment

Post Bottom Ad