'క్రైమ్ వాచ్' యాంకర్ 5 కోట్లు డిమాండ్? అరెస్టు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 07, 2014

'క్రైమ్ వాచ్' యాంకర్ 5 కోట్లు డిమాండ్? అరెస్టు!

Harshavardhan-arrest-crime-watch-anchor

ఓ ప్రముఖ టీవీ చానెల్లో 'క్రైమ్ వాచ్' ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ హర్షవర్ధన్ ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల  కరస్సాండెంట్‌ ఫాదర్‌ పి.బాలను 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడనే ఆరోపణతో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.  చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే కాలేజీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తానంటూ వారిని బెదిరించాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad