దేవుడికి ఆధార్ కార్డు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 11, 2014

దేవుడికి ఆధార్ కార్డు!

Aadhar-card-to-God

లార్డ్ హనుమాన్ జీ ఫోటో కలిగిన ఆధార్ కార్డు వెలుగులోకొచ్చింది. ఈ ఆధార్ కార్డు గుర్తింపు సంఖ్య తెలుసుకోవాలనుకుంటున్నార ఇదిగో ఇదే ఆ నెంబర్ 209470519541. ఈ కార్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ 1018/18252/01821.
ఈ సంఘటన రాజస్తాన్ లోని శిఖర్ జిల్లా లో జరిగింది. దంతరామ్ ఘర్ పోస్ట్ ఆఫీస్ కు ఈ కార్డు మూడు రోజుల క్రితం చేరింది.  అయితే పూర్తి చిరునామా లేకపోవడంతో ఆ ఎన్వలప్ కవర్ను తెరిచి చూడగా వారు ఆశ్చర్యపోయారు. ఆధార్ కార్డు లో హనుమాన్ దేవుని ఫోటో ఉంది. పేరు హనుమాన్ జీ తండ్రి పేరు పవన్ జీ అని ఉంది. ఈ ఆధార్ కార్డును సంబంధిత ఇంటికి చేర్చడానికి పోస్ట్ మ్యాన్ కు కత్తి మీద స్వామే.

No comments:

Post a Comment

Post Bottom Ad