తెలంగాణ పోలీస్ లోగో ఖరారు... ఉత్తర్వులు జారీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, August 10, 2014

తెలంగాణ పోలీస్ లోగో ఖరారు... ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ : తెలంగాణ పోలీసుల లోగో ఖరారు అయింది. ఈ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రాతో పోలీసులు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పోలీస్ శాఖ బడ్జెట్‌పై చర్చించారు. ఆగస్టు 15న భద్రతపై ఈ భేటీలో చర్చలు జరిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad