తెలంగాణ పోలీస్ శాఖలో 3,600 పోస్టులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, August 12, 2014

తెలంగాణ పోలీస్ శాఖలో 3,600 పోస్టులు


త్వరలోనే పోలీసుశాఖలో 3,600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇప్పటికే పోలీస్ శాఖకు రూ. 350 కోట్లు కేటాయించామని చెప్పారు. హైదరాబాదును అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు

No comments:

Post a Comment

Post Bottom Ad