'రుద్రమదేవి' నగలు చోరీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, July 20, 2014

'రుద్రమదేవి' నగలు చోరీ!

rudramadevi-jewellary-robbery

హైదరాబాద్లోని నానక్ రాంగూడలో 'రుద్రమదేవి' షూటింగ్ స్పాట్లో అనుష్క ధరించే కిలోన్నర బంగారు ఆభరణాలు అపహరించారు. యూనిట్ సభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌  ‘రుద్రమదేవి’ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో టైటిల్ రోల్ అనుష్క పోషిస్తోంది. ఈ సినిమా కోసం 'రుద్రమదేవి' పాత్రదారి అనుష్క ధరించేందుకు ఒరిజినల్ నగలనే వాడుతున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad