ఆ హీరోకి ఫుడ్ పాయిజన్ అయిందట - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, July 29, 2014

ఆ హీరోకి ఫుడ్ పాయిజన్ అయిందట

food-poison-that-had-made-hero

తమిళ హీరో కార్తీక్ కి ఫుడ్ పాయిజన్ అయిందట వెంటనే ఆసుపత్రి తీసుకోనివెళ్లారు  ,ఐతే ప్రస్తుతం బాగానే ఉన్నాడు సరైన సమయంలో మెరుగైన వైద్యం అందడంతో కార్తీ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. . తమిళం తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది హీరో కార్తీ కి . యుగానికోక్కడు ,ఆవారా ,నా పేరు శివ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు కార్తీ 

No comments:

Post a Comment

Post Bottom Ad