బాహుబలిలోఒక్క పాటకు రెండున్నర కోట్లా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, July 24, 2014

బాహుబలిలోఒక్క పాటకు రెండున్నర కోట్లా

bahubali-one-song-two-and-a-half-million
రామోజీ ఫిలిం సిటీ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మిల్కీ బ్యూటీ తమన్నా లపై ఓ రొమాంటిక్ సాంగ్ కి దాదాపు రెండున్నర కోట్లు ఖర్చు పెట్టారట !   అందమైన సెట్ లో పాట అద్భుతంగా చిత్రీకరించారట . దక్షిణాదిలోనే అత్యంత ప్రతిస్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న చిత్రం '' బాహుబలి ' ప్రభాస్ ,అనుష్క ,తమన్నా ,రానా లు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి జక్కన్న దర్శకత్వం వహిస్తుండగా తన గురువు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే సంవత్సరం లో మొదటి భాగాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు 

No comments:

Post a Comment

Post Bottom Ad