పవన్ ని నిలదీస్తామంటున్న రోజా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, June 19, 2014

పవన్ ని నిలదీస్తామంటున్న రోజా

  pavan Niladistamantunna roja

 వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ లో అడుగు పెడుతున్న  సందర్భాన్ని పురస్కరించుకొని మీడియా తో మాట్లాడుతూ తెగ సంతోషంగా ఉంది. ఇక చంద్రబాబు అమలు కానీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాడు ,రైతు రుణ మాఫీ చేయకుంటే దానికి పవన్ కళ్యాణ్ బాద్యత వహించాలని ఎందుకంటే పవన్ మాటలు వినే ప్రజలు బాబుకి ఓటు వేసారు కాబట్టి ఆ హామీ అమలు కాకపోతే పవన్ ని నిలదీస్తామని అంటోంది. ఎం ఎల్ ఏ గా అసెంబ్లీ లో అడుగు పెట్టాలని రోజా చిరకాల కోరిక. ఆ కోరిక నెరవేరినప్పటికీ ఆమె పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కాస్త నిరాశగానే ఉంది.

No comments:

Post a Comment

Post Bottom Ad