26న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, June 21, 2014

26న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు?

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 26వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీన సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయి. ఏ రాష్ట్ర జవాబుపత్రాలు ఆ రాష్ట్రంలోనే దిద్దారు. రెండు రాష్ర్టాలకు వేర్వేరుగా ఫలితాలు వెల్లడించేందుకు బోర్డు అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ఈ నెల 1వ తేదీన సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయి. రెండు రాష్ర్టాల విద్యాశాఖ మంత్రులతో మాట్లాడి ఈనెల 26న ఒకే వేదికపై రెండు రాష్ర్టాల ఫలితాలు వెల్లడించాలని యోచిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రమాశంకర్ నాయక్ తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad