రాజ్‌భవన్ స్వరాంగ సుందరంగా ముస్తాబైంది. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, June 02, 2014

రాజ్‌భవన్ స్వరాంగ సుందరంగా ముస్తాబైంది.

హైదరాబాద్ : . కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్  స్వరాంగ సుందరంగా ముస్తాబైంది.తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి టీఆర్‌ఎస్ నేతలు చేరుకుంటున్నారు. రాజ్‌భవన్ సందడిగా ఉంది.

No comments:

Post a Comment

Post Bottom Ad