Video Of Day

Breaking News

మే 31న మహేష్ బాబు ఆగడు టీజర్

may 31 mahesh agadu first look

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం '' ఆగడు 'ఈ నెల 31న కృష్ణ పుట్టిన రోజు  సందర్భంగా ఆగడు టీజర్ ని మహేష్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.  దాదాపు 45 సెకండ్ల పాటు ఉన్న ఈ టీజర్ అభిమానులను విశేషంగా అలరించనుందట !  మహేష్ తో ఇంతకుముందు దూకుడు వంటి బ్లాక్ బస్టర్ ని అందించారు శ్రీను వైట్ల ,14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ అధినేతలు . మహేష్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుండగా ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

No comments