బాబుగారి మరో రెండు వాగ్దానాలు!!! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, May 04, 2014

బాబుగారి మరో రెండు వాగ్దానాలు!!!

మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మరో కొత్త వాగ్దానాలు జనంపైకి వదిలారు. మ్యానిఫెస్టోలో లేని కొత్త హామీలను గుప్పించారు. తద్వారా ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తానని ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన సందర్భంగా ఈ వాగ్దానం చేశారు. బీసీలకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి, కాపులకు మరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆయన తెలిపారు. కాపులను బీసీలను చేయడం కోసం కమిషన్ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad