బాబు మరో పదేళ్లు ప్రతిపక్షంలోనే: సీతారాం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, May 04, 2014

బాబు మరో పదేళ్లు ప్రతిపక్షంలోనే: సీతారాం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై సీపీఎం నేత సీతారాం ఏచూరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మరో పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉంటారని జోస్యం చెప్పారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారని, మళ్లీ పొత్తుతో మరో 10 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటారని ఆయన అన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad