పవన్ కు హీరోయిన్ సెట్ అయ్యింది - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, May 30, 2014

పవన్ కు హీరోయిన్ సెట్ అయ్యింది

The heroine was set pavan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎట్టకేలకు హీరోయిన్ సెట్ అయ్యింది. గతకొంత కాలంగా గబ్బర్ సింగ్ 2  హీరోయిన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెరపడింది. దర్శకులు సంపత్ నంది ముంబై వెళ్లి వెతికి చివరకు మిస్ ఇండియా అయిన నవనీత్ కౌర్ దిలాస్ అమ్మాయిని సెలెక్ట్ చేసాడట ! 2013లో మిస్ ఇండియా కిరీటాన్ని పొందిన నవనీత్ ఇక పవన్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం తన భార్యా పిల్లలతో పారిస్ లో ఉన్న పవన్ ఇండియా కి రాగానే ముందుగా వెంకీ తో కలిసి ఓ మై గాడ్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆ తర్వాత నవనీత్ కౌర్ దిలాస్ తో కలిసి గబ్బర్ సింగ్2 అవతారం ఎత్తనున్నాడుNo comments:

Post a Comment

Post Bottom Ad