ఫేస్‌బుక్ పేజ్ నినాదమిది - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, May 31, 2014

ఫేస్‌బుక్ పేజ్ నినాదమిది


Facebook Page slogan.
హైదరాబాద్: సైబర్ క్రైమ్ పోలీసు హైదరాబాద్ పేరుతో హోమ్ పేజిలను విస్తృత అవగాహన చేయ్యాలి. నేడు ఆవిష్కరించనున్న నగర కమిషనర్ అనురాగ్ శర్మ"ఆన్‌లైన్ ద్వారా నేరం చేసిన వారూ తప్పించుకోలేరు. సైబర్ పోలీసులు కన్నేసి ఉంచారు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఫేస్‌బుక్ పేజ్ నినాదమిది. ఇటీవల కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చిన ఇంటర్‌నెట్ ఆధారంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న నేరాలపై నెట్‌జనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్ పేజ్‌ను ఏర్పాటు చేసింది.ఈ పేజ్‌ని 12గంటల్లోనే 14 మంది లైక్ చేశారు ఒకే తీరులో ఒకటి కంటే ఎక్కువ నేరాలు నమోదైతే తక్షణం ఆ వివరాలను ఫేస్‌బుక్ పేజ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ప్రజలు అప్రమత్తం చేస్తారు.No comments:

Post a Comment

Post Bottom Ad