ఓటేసేందుకు హెలికాప్టర్ లో వెళ్లిన కేసీఆర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, April 30, 2014

ఓటేసేందుకు హెలికాప్టర్ లో వెళ్లిన కేసీఆర్

kcr-went-in-helicopter-for-casting-vote

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బుధవారం ఓటు వేసేందుకు తన ఫామ్ హౌస్ నుంచి జన్మస్థలల అయిన సిద్ధిపేట నియోజకవర్గం చింతమడకకు హెలికాఫ్టర్ లో వెళ్లి ఓటు వేశారు. కేసీఆర్ భార్య కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీగా మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఇక  సిద్ధిపేటలో టీఆర్ఎస్ తరపున హరీష్ రావు బరిలో ఉన్నారు. కాగా కేసీఆర్ ఫిబ్రవరి 17,  1954న మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం చింతమడకలో జన్మించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad