బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, February 24, 2014

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఓ విద్యార్థి భవనంపై నుంచి దూకాడు. తీవ్రగాయాలపాలైన అతడిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఆ విద్యార్థి... నల్లగొండ జిల్లా కనగల్ మండలం గౌరరాం గ్రామానికి చెందిన బి.నాగరాజు. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad