బీజేపీ ప్రధాని అభ్యర్థి... నరేంద్ర మోడీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 15, 2013

బీజేపీ ప్రధాని అభ్యర్థి... నరేంద్ర మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ వచ్చే 2014 లోక్‌సభ ఎన్నికల్లో తన ప్రధాని అభ్యర్థిగా పట్టాభిషిక్తుణ్ని చేసింది. మోడీ అభ్యర్థిత్వాన్ని అగ్రనేత అద్వానీ వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో కొద్దినెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ప్రకటించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad