కేర్ ఆస్పత్రికి మోపిదేవి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 03, 2013

కేర్ ఆస్పత్రికి మోపిదేవి!



చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తీవ్ర వెనునొప్పి, అధిక రక్తపోటుతో బాధపడుతున్నకారణంగా ఆయనను పోలీసులు సోమవారం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. రెండు వారాల క్రితం నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్స్ను సమీక్షించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం తిరిగి జైలుకు తరలించారు.

No comments:

Post a Comment

Post Bottom Ad