టిడిపి ఎమ్మెల్యేలకు నోటీసులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 30, 2013

టిడిపి ఎమ్మెల్యేలకు నోటీసులువిప్ ధిక్కరించిన 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు శాసనసభాపతి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయిరాజ్, వనిత, ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథరెడ్డి, కొడాలి నాని, హరీశ్వర రెడ్డి, వేణుగోపాలాచారి చిన్నం రామకోటయ్యలకు నోటీసులు జారీ చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad