9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 30, 2013

9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు

విప్ ధిక్కరించిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు శాసనసభాపతి నోటీసులు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. సిఎల్పి ఫిర్యాదు మేరకు శాసనసభాపతి ఈ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నాని, ద్వారంపూడి, జోగి రమేష్, మద్దాల రాజేష్, శివప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, పేర్ని నానిలకు నోటీసులు పంపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad