50 దాటితే 'విద్యుత్' వాతే!! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 30, 2013

50 దాటితే 'విద్యుత్' వాతే!!



విద్యుత్ ఛార్జీలు మళ్లీ పెరిగాయి. 2013-14 విద్యుత్ టారీఫ్ ను విడుదల చేశారు. టెలిస్కోపిక్ విధానాన్ని కొనసాగించనున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై 6,500 కోట్ల రూపాయల భారం మోపనున్నారు. పెంచిన ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. 50 యూనిట్ల లోపు వాడుకురన్న వారికి గతంలో ఉన్నమాదిరిగానే యూనిట్ కు 1.45 రూపాయల ఛార్జీ యథాతథంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా వినియోగిస్తే ఛార్జీల వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉంటాయి.
51-100 లోపు యూనిట్లకు నాన్ టెలిస్కోపిక్ విధానం అమలు
51-100 లోపు యూనిట్‌కు రూ.3.25
101-150 లోపు యూనిట్‌కు రూ.4.88
151-200లోపు యూనిట్‌కు రూ.5.63
201-250లోపు యూనిట్‌కు రూ.6.38
251-300లోపు యూనిట్‌కు రూ.6.88
301-400లోపు యూనిట్‌కు రూ.7.38
401-500లోపు యూనిట్‌కు రూ.7.88
500 పైన యూనిట్లకు రూ.8.38 ఛార్జి వసూలు

No comments:

Post a Comment

Post Bottom Ad