‘అర్జున్‌రెడ్డి’ కోసం గడ్డం, జుట్టు పెంచిన తమిళ హీరో! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 31, 2017

‘అర్జున్‌రెడ్డి’ కోసం గడ్డం, జుట్టు పెంచిన తమిళ హీరో!

tamil remake for arujun reddy
తెలుగులో విజయ్‌దేవరకొండ నటించిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా తమిళ రీమేక్‌లో విక్రమ్ తనయుడు ధ్రువ్‌ నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. బాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రిప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. తన సోదరి అక్షిత వివాహం సందర్భంగా ధ్రువ్‌ చాలా రోజుల తర్వాత బయటికొచ్చాడు. గడ్డం, పొడవాటి జుట్టుతో ‘అర్జున్‌రెడ్డి’ లానే కనిపిస్తున్నాడు. తొలి సినిమాతోనే తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లున్నాడు ధ్రువ్!

No comments:

Post a Comment

Post Bottom Ad