బీఎస్‌ఎన్‌ఎల్‌లో 2700 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, July 13, 2016

బీఎస్‌ఎన్‌ఎల్‌లో 2700 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్).. వివిధ సర్కిళ్ల పరిధిలో 2,700 జూనియర్ ఇంజనీర్ (జేఈ) కేడర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు: 2,700
మొత్తం సర్కిళ్లు: 27
ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఖాళీలు: 76
వయసు:
2016, ఆగస్టు 10 నాటికి 18-30 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. కేటగిరీల వారీగా పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఇస్తారు.
ముఖ్య తేదీలు:
పరీక్ష ఫీజు: ఓసీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500
ఇంటర్నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డుతో ఆన్‌లైన్లో ఫీజు చెల్లించాలి.
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఆగస్టు 10, 2016
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: సెప్టెంబరు 25, 2016
వెబ్‌సైట్: www.externalexam.bsnl.co.in

No comments:

Post a Comment

Post Bottom Ad