ముక్కు మీద కోపం.. ఎందుకింత తాపం.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 02, 2014

ముక్కు మీద కోపం.. ఎందుకింత తాపం..

samantha-nose-hot-comments
చెన్నై బ్యూటీ సమంతకు తమిళ మీడియాపై కోపం వచ్చింది. గతంలో ఎప్పుడూ ఓపెన్‌గా ఫైర్ కాని ఈ అమ్మడు తాజాగా మీడియాపై చిందులు తొక్కింది. సమంత ముక్కుకు సర్జరీ చేయించుకుంటుందనే వార్తల నేపథ్యంలో తనే మీడియా ముందుకొచ్చి ఇది ఆఫ్ ద రికార్డ్ అంటూ.. ''నా ముక్కు నాకు అందం.. దానికి సర్జరీ ఎందుకు ?  ఏ కంట్రీకి సర్జరీ కోసం వెళ్తానో మీకు నేను చెప్పానా ? మీ ఇష్టం వచ్చినట్టు రాయకండి.. ఇలాంటి చెత్త న్యూస్‌లు ఆపండి. నాకసలే ముక్కు మీద కోపం ఉంటుంది'' అంటూ కోపంతో ఊగిపోయిందట. 

No comments:

Post a Comment

Post Bottom Ad