ఓడ మునిగిపోయిన నేపథ్యంతో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ టైటానిక్ ను ఎవరూ మర్చిపోరు. లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లెట్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల తుఫాను సృష్టించింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో హీరోయిన్ కేట్ విన్స్‌లెట్ నగ్న అందాలను హీరో లియోనార్డో డికాప్రియో తన పెయింటింగుతో చిత్రీకరించడం సినిమాకు హైలెట్. ఈ మధ్య కేట్ విన్స్‌లెట్ ఎక్కడ కనిపించినా....పలువురు అభిమానులు టైటానిక్ చిత్రానికి సంబంధించిన ఆమె నగ్న పోటోను తీసుకొచ్చి ఆమెతో ఆటో గ్రాఫ్ చేయించుకోవడానికి పోటీ పడుతున్నారు. అయితే తన నగ్న ఫోటోపై సంతకం చేయడం నాకు అస్సలు నచ్చదు, ఎవరైనా అభిమానులు అలా అడిగితే నేను ఇబ్బందిగా ఫీలవుతాను అని ఈ నగ్న సుందరి చెప్పింది.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment