షారుఖ్ ఖాన్ - ఫరాల మధ్య ఏముంది? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, September 26, 2014

షారుఖ్ ఖాన్ - ఫరాల మధ్య ఏముంది?

pharakhan-sharukhkhan
బాలీవుడ్ బాద్షా షారూఖ్‌ఖాన్, కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఫరాఖాన్‌ల జిగిరీ దోస్తీ ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. చాలామంది వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని అన్నా.. మేమిద్దరం మంచి స్నేహితులమని ఈ జంట చెప్తుంటుంది. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య కొన్ని అపోహలు వచ్చాయి. ప్రస్తుతానికి అవన్నీ సమసిపోయిదంట. ఏదేదో జరిగిపోతుందని వస్తున్న రూమర్లకు ఫరా ఫుల్‌స్టాప్ పెట్టింది. కింగ్ ఖాన్‌తో విడుదలకు సిద్ధంగా ఉన్న తన మూడో చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ ప్రమోషన్‌లో భాగంగా ఈ లేడీ డెరైక్టర్ మనసు విప్పి మాట్లాడింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad