పవన్ హీరోయిన్.. రెచ్చిపోయింది - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, September 25, 2014

పవన్ హీరోయిన్.. రెచ్చిపోయింది

kruthikarbandha-hot
పవన్‌‌కల్యాణ్ ‘తీన్‌మార్’ హీరోయిన్ కృతికర్భంద రెచ్చిపోయింది. ట్రెడిషన్ లుక్‌లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేని ఈ బ్యూటీ, న్యూలుక్‌లో డిఫరెంట్‌గా ఎవరూ ఊహించని విధంగా కనిపించింది! కృతిని ఈ స్టిల్‌లో చూసినవాళ్లు సడన్‌‌గా షాకయ్యారు. ఇలాంటి గ్లామర్ హీరోయిన్ టాలీవుడ్‌కి ఎలా మిస్సయ్యిందంటూ నెటిజన్లు తలో‌విధంగా మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్‌టైమ్ సుమంత్‌ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కృతికర్భంద, ఆ తర్వాత పవన్ ‘తీన్‌మార్’, మనోజ్‌ ‘నూకయ్య’, రామ్ ‘ఒంగోలు గిత్త’, కల్యాణ్ రామ్ ‘ఓం 3డి’ చిత్రాల్లో నటించిన విషయం తెల్సిందే! చాలామంది హీరోల సరసన నటించిన ఈ ఢిల్లీ బ్యూటీకి ఆఫర్లు తగ్గడంతో ఇప్పుడు శాండిల్‌వుడ్‌ వైపు ఫోకస్ పెట్టింది. దాదాపు ఐదారు సినిమాలు చేస్తోంది. మరి అక్కడైనా కన్నడీయులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

No comments:

Post a Comment

Post Bottom Ad