2న ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, July 01, 2014

2న ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు


హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాలు జూలై 2న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రమాశంకర్‌నాయక్ తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad