ఖద్దరు వస్త్రాలు దొరకలేదు: పవన్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 28, 2014

ఖద్దరు వస్త్రాలు దొరకలేదు: పవన్

pawan-speech-at-visag-meeting-no-white-dress

విశాఖపట్నంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవలి కాలంలో ఖద్దరు వస్త్రాలు దొరకడం లేదని చమత్కరించారు. ఎన్నికల సీజన్ సందర్భంగా రాజకీయ నేతలందరూ ఆ దుస్తులే ధరిస్తున్నారు. అందుకే వాటికి గిరాకీ పెరిగి దొరకలేదని చెప్పారు. అయితే తనకు ఖద్దరు ధరించడం కాదు.. ఆ స్ఫూర్తి గుండెల్లో ఉందని చెప్పుకున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad