జాతీయ జెండాకు ఉన్నంత పవర్ ఉంది: పవన్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, March 28, 2014

జాతీయ జెండాకు ఉన్నంత పవర్ ఉంది: పవన్

pawan-speech-at-visag-meeting-full-of-power

హైటెక్స్ లో నిర్వహించిన పార్టీ ప్రకటన సమావేశంలో మాదిరిగానే ఇక్కడా పవన్ కొంత సాహిత్యాన్ని అభిమానులపై వెదజల్లారు. సముద్రం ఒకడి కాలి దగ్గర కూర్చుని మొరగదు. పర్వతం ఎవరికీ తలవంచదు. నేను పిడికెడు మట్టినేకావచ్చు.. కానీ జాతీయ జెండాకు ఉన్నంత పొగరు నాలో ఉందంటూ ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన మాటలతో పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాజు నీతి తప్పితే.. నేల సారం తప్పుతుంది అంటూ కొన్ని పంచ్ డైలాగులనూ పవన్ విసిరారు.

No comments:

Post a Comment

Post Bottom Ad